Lunar eclipse: 13న సుమారు గంటపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం..! 1 y ago
ఈ నెల 13వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతాడని చెప్పారు. సుమారు గంటపాటు చంద్రగ్రహణం కొనసాగనుందని వెల్లడించారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో సెప్టెంబరు 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పారు.